« యేసు రాజు గొప్పా రాజు
Yesu raaju goppa raaju
share with whatsapp

పల్లవి:
యేసు రాజు గొప్పా రాజు    (4X)
గొప్పా గొప్పా గొప్పా గొప్పా గొప్పా రాజు    (2X)
యేసు రాజు మంచీ రాజు    (4X)
యేసు రాజు యేసు రాజు మంచీ రాజు    (4X)
తార ఓకటీ ఉదయించెను    (4X)
తార తార తార తార తార ఉదయించెను    (4X)
యేసు రాజు జన్మించెను    (4X)
యేసు రాజు యేసు రాజు జన్మించెను    (4X)
యేసు రాజు వస్తున్నాడు    (4X)
యేసు రాజు యేసు రాజు వస్తున్నాడు    (4X)
రాజు రాజు రాజు రాజు రాజు యేసు    (4X)
మేర్రి క్రస్మస్ చెప్పేయండి     (4X)
మేర్రి మేర్రి మేర్రి మేర్రి మేర్రి క్రస్మస్    (4X)